Udaipur నిందితులపై మూకదాడికి ప్రయత్నం జరిగింది. ఎన్ఐకోర్టులో నిందితులను హాజరుపరచగా....పదిరోజుల రిమాండ్ కు కోర్టు ఆదేశించింది. నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకెళ్తండగా అక్కడున్న ప్రజలు కోపోద్రిక్తులై నిందితులపై దాడికి తెగబడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమవటంతో నిందితులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.