రెండు రోజుల పాటు Hyderabad HICCవేదికగా జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలతో బలపడాలని బీజేపీ చూస్తోందా. పార్టీ అగ్రనేతల పర్యటనతో తెలంగాణలో బీజేపీ కొత్త జోష్ తో పనిచేస్తోందా. హైదరాబాద్ లోనే ఈ భారీస్థాయి సమావేశాలు జరపటానికి కారణాలేంటీ...ఎజెండా ఏంటీ..ఈ వీడియోలో చూడండి.