Ananthapuram District Chenne Kotthapalli లో TDP కార్యాలయంలో మంత్రి Paritala Suneetha మాట్లాడారు. ఎలుకలు మద్యం తాగి,కోతులు, కుక్కలు సాక్ష్యాలు ఎత్తుకెళ్లి, ఉడుతలు కరెంట్ వైర్ లు కొరికి ప్రాణాలు తీసేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి కథలతో ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని ప్రశ్నించిన సునీత.. ప్రభుత్వ నిర్లక్ష్యం, స్వార్థం వల్లే ప్రజలను ప్రాణాలు బలైపోతున్నాయన్నారు.