Gouravelli Project Victims : నలుగురు రైతులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు | ABP Desam

Abp Desam 2022-07-01

Views 6

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడి నిర్వాసితులపై కేసులు పెట్టారనే వివాదం నడుస్తున్న టైంలో....భూనిర్వాసితులను కోర్టులో హాజరు పరిచేందుకు బేడీలు వేసి తీసుకెళ్లటం విమర్శలకు కారణమవుతోంది.

Share This Video


Download

  
Report form