Supreme Court Says Nupur Sharma : నుపుర్ శర్మ కారణంగానే ఉదయ్ పూర్ ఘటన | ABP Desam

Abp Desam 2022-07-01

Views 29

BJP బహిష్కృత నేత Nupur Sharma దేశానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయ్ పూర్ లో అంతటి ఘటన జరగటానికి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే కారణమన్న సుప్రీంకోర్టు మీడియా ముఖంగా జాతికి క్షమాపణలు చెప్పాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS