Andhra Pradesh లో ప్రైవేట్ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేట్ టీచర్లుగా ఉండటానికి టెట్ ఉత్తీర్ణత సాధించినవారే అర్హులని ప్రభుత్వం ప్రకటించబోతుందన్న ప్రచారం నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని, కరోనా తర్వాత టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.