Kamareddy Congress Gruops Attacks : కామారెడ్డి కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గపోరు | ABP Desam

Abp Desam 2022-06-24

Views 138

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ బయటపడింది. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డి పల్లి తండా లో ఇరువర్గాలు బాహాబాహీకి దిగి దాడి చేసుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS