Hyderabad Police farewell Viral Video : పూలు చల్లుతూ...గేటు వరకూ చప్పట్లు కొడుతూ.. | ABP Desam

Abp Desam 2022-06-21

Views 1

Cyberabad Police పరిధిలో Rajendra Nagar PS CI Kankaiah బదిలీ మిగిలిన పోలీసులను భావోద్వేగానికి గురి చేసింది. కనకయ్య ఘనంగా వీడ్కోలు పలుకుతూ తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సహచర పోలీసులు కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS