Tiger Wandering Places: శరభవరంలో పులి సంచరించిన ప్రాంతాల నుంచి Exclusive Reporting | ABP Desam

Abp Desam 2022-06-19

Views 1

కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాలను పులి భయం ఇంకా వణికిస్తోంది. ఎప్పుడు, ఏ వైపు నుంచి వచ్చిన దాడి చేస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. శరభవరంలో పులి సంచరించిన ప్రాంతాల నుంచి ABP Desam Exclusive Report మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS