A possible mid air collision was missed with Srilankan airways flight UL-500 with Pilots being vigilant | మధ్యాకాశంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఉండగా పైలట్లు అప్రమత్తం కావడంతో గగనతలంలో ఈ ప్రమాదం తృటిలో తప్పింది.పైలట్ల చాకచక్యం పై సర్వత్రా హర్షం
#Srilankanairlines
#Britishairlines
#Srilanka