Turkey (Finland): Javelin star Neeraj Chopra, who entered the ring for the first time after the Tokyo Olympics, Pao Nurmi won silver at the Games in Finland, setting a new national record. Neeraj, who threw 89.30 meters, broke the national record (87.58) set by himself. He won gold at the Tokyo Olympics, throwing 87.58 meters. He thus became the first athlete to give gold to India on the track and field | తుర్కు (ఫిన్లాండ్): టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. కొత్త జాతీయ రికార్డును నెలకొల్పుతూ ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్... తన పేరుతో ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరే అతడు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్ భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.
#Neerajchopra
#Javelinstar
#Tokyoolympics
#Indiansports