Krishna జిల్లా Gannavaram రాజకీయం రసవత్తరంగా మారింది.స్దానిక TDP MLA Vamshi వైసీపీ పంచన చేరటంతో రాజకీయంగా మరింత జోరు అందుకుంది..నియోజకవర్గంలో వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరారావు, యార్లగడ్డ వెంకటరావు , శివ భరత్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతుంది..నేతలు ఒకరి పై ఒకరు మాటలతోనే కౌంటర్ ఎటాక్ లు ఇస్తూ అదికార పక్షంలో రాజకీయం రసవత్తరంగా మార్చేశారు.