Amaravathi Farmers Shower Flowers on Judge: పదవీ విరమణ సందర్భంగా అభిమానం చాటుకున్న రైతులు| ABP Desam

Abp Desam 2022-06-14

Views 2

Andhra Pradesh High Court న్యాయమూర్తి Justice Satyanarayana Murthy పదవీ విరమణ సందర్భంగా రాజధాని రైతులు ఆయనకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. అమరావతి రాజధాని కేసుల విచారణపై న్యాయస్థానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో.... జస్టిస్ సత్యనారాయణ మూర్తి కూడా ఒకరు. సోమవారం ఆయన పదవీ విరమణ సందర్భంగా.... హైకోర్టు ప్రధాన రహదారికి ఇరువైపుల నిల్చున్న రైతులు.... రోడ్డుపై పూలు చల్లి తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు. రైతులు శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS