Ind vs SA 3rd T20 Preview: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వైజాగ్ | ABP Desam

Abp Desam 2022-06-14

Views 1

ఇప్పటికే మొదటి 2 టీ20లు ఓడిపోయి సిరీస్ ఓటమి అంచున్న నిల్చున్న టీమిండియా... సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ కు సిద్ధమైంది. విశాఖలోని Dr. YSR ACA-VDCA స్టేడియం ఆతిథ్యమిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS