Pavan Kalyan About AP Students tenth results , got support from YCP leader | పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగానే ఉత్తీర్ణులు కాని విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలపాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో పదోతరగతిలో 83 శాతంకన్నా తక్కువ ఫలితాలు ఏనాడూ రాలేదని, ఇప్పుడు 67.26 శాతమే ఉత్తీర్ణత ఉండటమనేది ఒక అధ్యాపకుడిగా చాలా బాధకలిగిస్తోందన్నారు.
#Dadiveerabhadrarao
#Janasena
#Pavankalyan
#YCPleaders
#CMjagan