Ivanka Trump Capitol Riot Hearing : యూఎస్ఏ సచివాలయం Capitol Building పై దాడి కేసు విచారణ | ABP Desam

Abp Desam 2022-06-10

Views 71

2021 జనవరి 6th న America Capitol Building పై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది. క్యాపిటోల్ బిల్డింగ్ పై జరిగిన దాడికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణమని న్యాయవిచారణ కమిటీ భావిస్తున్నట్లు కొన్ని సంచలన వీడియోలను విడుదల చేసింది. వీటిలో ఇవాంకా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS