As a social media platform, Pawan's comments on Chandrababu's fans seem to be correct. However, TDP senior leader Gorantla Butchayya Chowdhury's tweet is now going viral | సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు అభిమానులు పొత్తల విషయంలో పవన్ వ్యాఖ్యలు సరైనవి కావంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.2014లో పవన్ మద్దతుతో ఎలా ఓట్లు వచ్చాయి.. 2019 లో ఎలా ఓట్లు చీలాయో వివరిస్తూ జనసైనికులు...పవన్ అభిమానులు ఆయనకు సమాధానంగా ట్వీట్లు చేస్తున్నారు.
#Pavankalyan
#Butchayyachowdhuri
#Janasena
#TDP
#BJP