Vijayawada Corporators Tour Controversy : బెజ‌వాడలో వివాదాస్ప‌దంగా మారిన కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర

Abp Desam 2022-06-03

Views 3

Vijayawada Municipal Corporation లో Tour వివాదం నెలకొంది. విజ్ఞానయాత్రకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న కార్పొరేటర్ల తీరును తప్పుపడుతున్నాయి ప్రతిపక్షాలు. అవి విహారయాత్రలు అంటూ మండిపడుతున్నాయి. ఇంతకీ అసలు ఏంటీ ఈ వివాదం.

Share This Video


Download

  
Report form