Venkatesh Mind Blowing Speech At Vikram Pre Release Event

Filmibeat Telugu 2022-06-01

Views 362

Watch Venkatesh Speech At Vikram Hitlist Pre Release Event. Vikram movie Directed by Lokesh Kanagaraj With Kamal Haasan, Vijay Sethupathi | కమల్ హాసన్, విజయ్ సేతుపతి వంటి వారితో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ దశావతారం లాంటి సినిమాలను ఏ ఒక్క నటుడు చేయలేదు, అంత గట్స్ ఎవ్వరికీ లేదు నా దృష్టిలో ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ఆయనే అంటూ ప్రశంసించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS