Andhra Pradesh: Which constituency Pawan Kalyan will contest in upcoming elections in AP | జనసేనాని పవన్‌కల్యాణ్ 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారనే ఉత్కంఠ కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓటమి పాలైన పవన్ ఈసారి నియోజకవర్గ వేటలో ఉన్నారు.
#PawanKalyan
#AndhraPradesh
#Janasena