TDP Mahanadu: Nandamuri Balakrishna slams YSRCP Govt at TDP's Mahanadu speech | ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు వేదికపైనుంచి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకమని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో ధరలు పెరిగాయని, అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.
#TDPMahanadu
#Chandrababunaidu
#Balakrishna