YSRCP Minister RK Roja Hot Comments On TDP's Mahanadu | ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. టీడీపీ మహానాడు రెండు రోజుల కార్యక్రమాలలో భాగంగా తొలిరోజు తెలుగుదేశం పార్టీ పలు తీర్మానాలను మహానాడు వేదికగా చేసింది.
#TDPMahanadu
#Chandrababunaidu
#MinisterRoja