Introducing Panideep as the director .. Movie makers have announced the powerful title 'Ustad'. We are discovering with immense pride .. The title is announced as promising to move the heart of the audience. Audiences say it will be more than unexpected. Sai Korrapati is presenting the film while Rajini Korrapati, Rakesh Reddy Gaddam and Himank Reddy are producing Duvvur | ఫణిదీప్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. 'ఉస్తాద్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మూవీ మేకర్స్ ప్రకటించారు. అపారమైన గర్వంతో ఆవిష్కరిస్తున్నాం.. ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తామని వాగ్దానం చేస్తున్నామంటూ టైటిల్ అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఊహించని దానికంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. సాయి కొర్రపాటి ఈ సినిమాను సమర్పిస్తుండగా.. రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.
#MMkeeravani
#Srisimha
#Panideep
#Ustad