Royal Challengers Bangalore's win over Lucknow Super Giants on Wednesday. LSG did some mistakes in this match. Lucknow Super Giants would have been selected for Qualifier 2 if they had not made these four mistakes | ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన కీలక ఎలమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో.. 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నాలుగు తప్పిదాలు చేయకుండా ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్ 2కు ఎంపికయ్యేది.
#IPL2022
#LSG
#RCB
#RCBvsLSG