KL Rahul says dropping easy catches and Patidar’s knock was the difference After RCB beat LSG | ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో లక్నో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
#Klrahul
#IPL2022
#RCBvsLSG