sarkaruvaari paata public talk | తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా రోజుల తర్వాత మళ్లీ మరొక పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చింది. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో సందడి మొదలు పెట్టింది.
#sarkaruvaaripaata
#svp
#maheshbabu
#keerthysuresh
#tollywood