Telangana: Congress Leader Ayodhya Reddy about Revanth Reddy role in Seperate Telangana state row | టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి తెరాస ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసారో కావాలంటే వీడియోస్ తెప్పిస్తా అని వ్యాఖ్యానించారు