Covid-19 New Variant: According to a study, it said the Omicron variant of coronavirus may wane, but there could be another outbreak of the Delta variant or a new strain of Covid this summer | కరోనా మరోసారి మానవాళిపై విరుచుకుపడబోతోంది. డెల్టా వైరస్ లాంటివి అంతకుముందున్న వైరస్ ల కంటే సమర్థవంతంగా మారి తమ ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. దీన్నిబట్టి మరోసారి కొవిడ్ ఉధృతి తప్పదని హెచ్చరించారు.
#Covid19
#Covid19NewVariant
#FourthWave
#BoosterDose
#Deltavariant