SRH Batter Appointed West Indies ODI And T20I Captain | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-04

Views 172

Nicholas Pooran Appointed As New West Indies ODI And T20I Captain After Kieron Pollard Retirement | సన్‌రైజర్స్ మిడిలార్డర్ బ్యాటర్ ప్లస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్‌కు అద్భుత అవకాశం లభించింది. అతను వెస్టిండీస్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 జట్ల కేప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ రెండు ఫార్మట్లకు అతణ్ని కేప్టెన్‌గా నియమించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.


#NicholasPooran
#ipl2022
#SRH

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS