BJP leader Rani Rudrama responded on Telangana ruling party said that the TRS party was making irreparable mistakes and still the Chief Minister KCR and TRS party leaders should take responsibly.
#CMKCR
#BJP
సరిదిద్దుకోలేని తప్పులను తెరాస పార్టీ చేస్తోందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెరాస పార్టీ నేతలు బాధ్యత ఎరిగి ప్రవర్తించాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలంగాణా అధికార పార్టీ తీరుపై మాట్లాడారు.