Andhra Pradesh: Pawan Kalyan Visited the Families of Tenant Farmers And Provided Financial Assistance
#PawanKalyan
#Farmers
#Janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించడానికి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు