ఏపీలో సామాన్యుల చేతికి యాప్ ఆయుధం.. జగన్ కీలక నిర్ణయం

Telugu Samayam 2022-04-20

Views 2

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. అవినీతిపై ఫిర్యాదుకు ప్రత్యేకంగా యాప్ తీసుకురావాలని.. నెలలో రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జగన్ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS