Speaking in a show, Suryakumar Yadav revealed how the name ‘SKY’ was given to him by the former World Cup-winning player.
#IPL2022
#SuryakumarYadav
#SuryakumarYadavnickname
#MumbaiIndians
#GautamGambhir
#SachinTendulkar
#RohitSharma
#Cricket
సూర్యకుమార్‌ను సహచరులు స్కై అనే నిక్ నేమ్‌తో పిలుస్తుంటారు. సూర్యకు స్కై అనే నిక్ నేమ్ ఎవరి ద్వారా, ఎలా వచ్చిందో తాజాగా బయటపెట్టాడు. కేకేఆర్‌లో ఉన్నప్పుడు గౌతీ భాయ్ తనను వెనుక నుంచి రెండు మూడు సార్లు 'స్కై' అని పిలిచాడని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నాడు.