Russia వద్ద నుంచి ఆయుధాలు కొనద్దు, ఒప్పందాలు చేసుకోవద్దు, India కు US కీలక సూచన! | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-12

Views 38

Russia Ukraine Conflict : Indian Defense and Foreign Ministers Rajnath Singh and Jaishankar are in USA tour. They met with secretaries and senior officials of the Ministry of Defense and Foreign Affairs. Several key issues came up for discussion at this high-level meeting.
#Russia
#PMModi
#JoeBiden
#Ukraine
#Missiles
#S400Missiles
#RussiaUkraineConflict
#India
#VladimirPutin
#VolodymyrZelensky
#NATO
#UNSC
#UnitedNations
#UkraineRussia
#UkraineMilitary
#USmilitary
#RussiaArmy
#Ukrainenews

భారత రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్.. అమెరికాలో పర్యటిస్తోన్నారు. ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలు ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ రష్యాతో పెద్ద ఎత్తున ఆయుధ లావాదేవీలు జరపవద్దని అమెరికా అన్ని దేశాలకు పిలుపునిస్తోందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS