Telangana : Congress Party Women Leaders Clash With Police | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-09

Views 1

Congress Party Women Leaders again clash with police, Congress Party Leader Sunitha Rao fell down in this clash.
#Telangana
#SunithaRao
#TelanganaCongress
#CMKCR
#KTR
#TelanganaPolice

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళకి పోలీసులుకి మధ్య మరొకసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మహిళల మీద నిన్న పోలీసులు చేసిన ఆ అఘాయిత్యాలకు మోమొరాండం డిజిపికి ఇద్దామని మహిళా నేతలు గాంధీ భవన్ నుంచి బయలుదేరగా పోలీసులు వీరెవ్వరినీ వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS