Palasa 1978 was selected as one of the upcoming films to be screened at the upcoming Film Festival in Chennai. 'Palasa' director Karuna Kumar told this to him.
#Palasa1978
#KarunaKumar
#FilmFestival
#Chennai
#Tollywood
చెన్నైలో ఈ నెల 9, 10, 11 లలో p.k.rose పేరిట జరగబోయే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోయే సినిమాలలో పలాస 1978 ఎంపిక అయ్యింది. ఈ విషయాన్నీ 'పలాస' దర్శకుడు కరుణ కుమార్‌కు తెలిపారు.