IPL 2022 : CSK కెప్టెన్ ఇప్పటికీ Ms Dhoni నే.. జడ్డూ పై భజ్జీ ఫైర్ | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-05

Views 29

ipl 2022 : harbhajan singh comments on ravindra jadeja captaincy
#ipl2022
#csk
#chennaisuperkings
#msdhoni
#ravindrajadeja
#harbhajansingh

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్‌ సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ ఓటమి పాలైంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, అనంతరం పంజాబ్ కింగ్స్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ పరిణామాలతో ఈ జట్టుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో చివరికంటా నిల్చోలేకపోవచ్చనే ఆరోపణలను ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS