Anil Ravipudi Launches The Teaser Of Naga Shaurya's 'Krishna Vrinda Vihari
#tollywood
#anilravipudi
#nagashaurya
#KrishnaVrindaVihari
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది