టాటా మోటార్స్ భారతదేశంలో తన కొత్త 'ఆల్ట్రోజ్ డిసిఏ' ని రూ. 8.09 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఆటోమేటిక్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండటమే కాకుండా, కొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మేము ఇందులోని XZA+ వేరియంట్ డ్రైవ్ చేశాము. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
#TataAltrozDCA #TheGoldStandardOfAutomatics #DCA #Review