IPL 2022, PBKS vs RCB: Punjab Kings Defeated Royal Challengers Bangalore by 5 wickets As Shahrukh Khan, Odean Smith Shines To Stun RCB
#IPL2022
#RCBVSPBKS
#OdeanSmith
#FafduPlessis
#VintageRCB
#DineshKarthik
#Viratkohli
#Royalchallengersbangalore
#punjabkings
#ShahrukhKhan
#MohammedSiraj
RCB 200 దాటి స్కోర్ చేయడంతో గెలుపు పక్కా అనే ధీమాలోకి వెళ్లిపోయారు అందరూ . కానీ పంజాబ్ లో బ్యాటర్లు ఒకరికి మించి ఒకరు ఒకరికి మించి ఒకరు పరుగుల వరద పారించారు . భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకోవడం గమనార్హం.