బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్

Telugu Samayam 2022-03-23

Views 4

గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులతో కలసి గిరిజన సంఘాల కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలోనే భారీగా బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులపై కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిరసన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS