James Movie: Puneeth Rajkumar చివరి సినిమా Karnataka పునీత్ మయం| Appu Lives On | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-03-17

Views 5

James Movie: Power Star Puneeth Rajkumar’s last film James released today.

#JamesMovie
#PowerStar
#PuneethRajkumar
#Karnataka
#kanandapowerstar
#AppuLivesOn
#జేమ్స్

పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ బాషల్లో గురువారం విడుదల అయ్యింది. తమ ఆరాధ్య హీరో నటించిన చివరి చిత్రం విడుదల కావడంతో పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల ఆనందానికి హద్దు లేదు. కర్ణాటక మొత్తం పునీత్ మయం అయిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS