Major Movie : Sandeep Unnikrishnan Jayanthi.. Adivi Sesh స్పెషల్ వీడియో | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-03-16

Views 4

Major Movie team tribute to Sandeep Unnikrishnan on the ocassion of his 45th jayanthi

#MajorSandeepUnnikrishnan
#adiviSesh
#maheshbabu
#majorfirstlook
#MajorMovie

Adivi sesh : మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్‌’ చిత్రానికి కథ రాసుకున్నాను. 26/11 దాడుల తర్వాత మొదటిసారి సందీప్‌ ఫొటో చూడగానే నా అన్నయ్యని చూసినట్లు అనిపించింది. ఆయన గురించి ఎంతో రిసెర్చ్‌ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆయన నాలో స్ఫూర్తినింపారు. అలా ఆయన కుటుంబసభ్యుల్ని కలిసి పర్మిషన్‌ తీసుకున్నాక ప్రాజెక్ట్‌ ఓకే చేశా. ‘మేజర్‌’ నాకెంతోఇష్టమైన ప్రాజెక్ట్‌.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS