కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ, పార్లమెంట్‌కు చట్టాలు చేసే హక్కు ఉందని, న్యాయవ్యవస్ధ తీరు చాలా అభ్యంతరకరమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని చెప్పే హక్కు కోర్టుకు లేదన్నారు. న్యాయవ్యవస్ధలే ఎన్నికల్లో పోటీ చేసి పరిపాలన చేయాలన్నారు. శాసనసభను శాసించడం అభ్యంతరకరమని.. ఇలాంటి నిర్ణయాలు తిరిగి వారినే కాటేస్తుందన్నారు.