DK Aruna Pressmeet . Telangana bjp leader dk aruna slams cm kcr.
#telangana
#bjp
#dkaruna
#cmkcr
#hyderabad
#Mahbubnagar
#srinivasgoud
#jithenderreddy
తెలంగాణ పోలీసుల (Telangana Police)పై తమకు నమ్మకం లేదని డీకె అరుణ (DK Atruna) వెల్లడించారు. సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని కోరతామని ఆమె చెప్పారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని డీకె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.