Lyricist Bhaskarabhatla Ravi Kumar Speech at shikaaru movie trailer launch event. Shikaaru is a romantic, comedy entertainer film starring Sai Dhanshika, Tej KuraPati, Abhinav Medisetty, KV Dheeraj, Navkanth, Kannada Kishore, Posani Krishna Murali, Gayatri Reddy, Chammak Chandra, Annapoornamma, Surekha Vani and others. Story-Screenplay-Direction: Directed by Hari Kolagani. Producer P. The. Built by R. Kumar . Music and background score by: Shekhar Chandra.
#Shikaaru
#SaiDhanshika
#tollywood
#harikolagani
#vvvinayak
#telugumovienews
#telugucinema
షికారు సినిమా రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి దన్సిక,తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్,కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ,సురేఖా వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :హరి కొలగాని వహించారు. నిర్మాత పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ ) నిర్మించారు. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :శేఖర్ చంద్ర అందించారు.