The Necklace Road, which is always crowded with friends and lovers, is crowded on International Valentine's Day. The entire Necklace Road became deserted as not a single couple came due to police restrictions along with Bajrang Dal leaders' ban on Valentine's Day.
#Telangana
#bhajrangdal
#valentinesday
#hyderabad
#tankbund
#necklaceroad
నిత్యం స్నేహితులతో, ప్రేమికులతో రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్ అంతర్జాతీయ ప్రేమికుల రోజున మాత్రం వెలవెలబోయింది. ప్రేమికుల రోజు పై భజ్రంగ్ దళ్ నేతల నిషేదాగ్నలతో పాటు పోలీసులు ఆంక్షలు ఉండడంతో ఒక్క జంట కూడా రాకపోవడంతో మొత్తం నెక్లెస్ రోడ్డు నిర్మానుష్యంగా మారింది.