IPL 2022 Mega Auction: SunRisers Hyderabad Auction strategy made fans angry. Uncapped Indian batter Rahul Tripathi sold to Sunrisers Hyderabad.
#IPLAuction2022
#ipl2022megaauction
#KaviyaMaran
#SRHplayers
#RahulTripathi
#SunRisersHyderabad
#ipl2022news
#sureshraina
#SRHTrolls
సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుసరించిన వ్యూహం ఒక్కడికి అర్థంకాలేదు . ఆరంభంలో ప్లేయర్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం బిడ్ కూడా వేయలేదు. స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసింది. వేలంలోకి మొదటగా వచ్చి 30 మంది ప్లేయర్లలో ఆరెంజ్ ఆర్మీ ఒక్కరిని కూడా కొనలేదు.