U19 World Cup: Future Of Indian Cricket టీమిండియాలోకి వస్తారా ? | Sheikh Rashid | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-07

Views 3

#U19WorldCup
#IndianCricket
#ipl2022megaauction
#SheikhRashid
#YashDhul
#RajBawa
#teamindia
#indvswi


అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆటగాళ్ల పైనే ఇప్పడూ అందరి ద్రుష్టి ఉంది అయితే ఇంతకముందు
కూడా అండర్‌-19 క్రికెట్ లో బాగా రాణించి ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయారు చాలామంది ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఇప్పడూ అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన కుర్రాళ్ళు సీనియర్‌ జట్టు తలుపు తట్టాలంటే వచ్చే కొన్నేళ్లు వీళ్లకు చాలా కీలకం. నిలకడగా ఈ ప్రదర్శన కొనసాగిస్తేనే టీమిండియాలోకి వస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS