Motkupalli Narsimhalu, a former minister and senior politician, has made it clear that there is nothing wrong with making appropriate changes to the constitution written by Baba Saheb Dr Ambedkar and adapting it to the present society and that CM Chandrasekhar Rao's remarks on the Indian Constitution should not be mistaken.
#MotkupalliNarasimhulu
#Cmkcr
#trsparty
#Telangana
#hyderabad
#indianconstitution
#ktr
బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో తగిన మార్పులు చేసుకుని ఇప్పుడున్న సమాజానికి అనువుగా రూపుదిద్దుకోవడంలో ఎలాంటి తప్పులేదని, సీఎం చంద్రశేఖర్ రావు భారత రాజ్యాంగం పట్ల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని సీనియర్ రాజకీయ నాయకులుచ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేసారు.